News
గద్వాలపై ఎందుకంత కసి
మాజీ మంత్రి డీకే అరుణ సీఎం కేసీఆర్ పంతం పట్టి మరీ గద్వాల జిల్లా ఏర్పాటును పక్కన పెట్టారని మరోసారి ఆరోపించారు. ముఖ్యమంత్రికి గద్వాల పై ఎందుకింత కసి అని ఆమె ప్రశ్నించారు. జిల్లాలపై వచ్చిన అభ్యంతరాల్లో అత్యధికంగా వనపర్తిపై వచ్చాయని.. గద్వాలను జిల్లా చేయాలని వారంతా విజ్ఞప్తి చేశారని డీకే అరుణ చెప్పారు. ఐతే కలెక్టర్ల సమీక్షా సమావేశంలో గద్వాలపై వచ్చిన విజ్ఞాపణలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పడం గద్వాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని మండిపడ్డారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








